ఒక వ్యక్తి ప్రజాసేవకుడై ఉండటం, ప్రభావితం చేయాలనుకున్న చర్య అతని ప్రజాపదవి నుంచి రావడం అనే రెండు అంశాలు ఉంటే.. అవినీతి నిరోధక చట్టం ఎందుకు వర్తించదని సుప్రీకోర్టు ధర్మాసనం ఓటుకు నోటు కేసులో ప్రశ్నించింది
అవినీతి నిరోధక చట్టం(పీసీఏ) కింద నమోదైన ప్రతి కేసులో ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని, అది నిందితుడికి కల్పించిన హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీసీఏ కింద నమోదయ్యే కేసులతో సహా కొన్ని ప్రత్�