KCR OTT | జబర్దస్త్ రాకింగ్ రాకేశ్ (Rocking Rakesh) కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన తాజా చిత్రం కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహించగా.. అనన్య కృష్ణన్, లోహిత్, మైమ్ మధు, తనికెళ్ల
సేవాలాల్ ఆశీస్సులతో కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమా వంద రోజులు ఆడాలని ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్నాయక్ పేర్కొన్నా