A group discussion is conducted to assess your personality traits mainly and not your knowledge. Based on your percentage in the qualifying examination and based on your performance in the written test...
బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడిగాయి. గత వారం తులం విలువ దాదాపు రూ.51 వేలకు చేరుకున్నది. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు పుత్తడి ధర 1,900 డాలర్లను తాకింది. వడ్డీరేట్లను ఈ ఏడాది పలు ద�