ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేస్తామంటూ ఒక వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడమే కాక, పశ్చిమాసియాలో శక్తిమంతమైన నౌకలను మోహరిస్తున్నారు. అందులో యూఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్ట్ నౌక ఒకటి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో మధ్య ఆసియాలో సముద్రంలో ప్రయాణించే నౌకలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఎర్ర సముద్రంలో ఆదివారం ఓ అమెరికన్ యుద్ధ నౌకపైనా, కొన్ని వాణిజ్య నౌకలపైనా దాడులు జరిగాయని పెంటగాన�