Ameenpur Lake | ఒకప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు వివిధ రకాల పక్షులు, చేపలు, మొక్కలతో కళకళలాడేది. అరుదైన జీవవైవిధ్య సంపద కలిగిన చెరువుగా పేరుగాంచింది. శీతాకాలంలో సుమారు 100 రకాల విదేశీ పక్షులు వలస వచ్చేవి. విదేశాల ను
సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ పెద్ద చెరువుకు మహర్దశ చేకూరనున్నది. దేశంలోనే మొట్టమొదటి జీవవైవిధ్య సరస్సుగా గుర్తింపు సాధించిన అమీన్పూర్ పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా మార్చడానికి దేశంలోనే అతిపెద�