Amberpeta Shankar | జూన్ నెలలో గాజులరామారం ప్రాంతంలో బిల్డర్‌కు తెలియకుండా ప్లాట్లు అమ్మడంతో అంబర్ పేట శంకర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో ఓ న్యూస్ ఛానల్ నిర్వాహకులు, ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉండటం
అంబర్‌పేట శంకర్ శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.