Alok Raj | బీహార్ డీజీపీ (Bihar DGP) గా సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS officer) అలోక్రాజ్ (Alok Raj) నియమితులయ్యారు. ఆయన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన బీహార్ పోలీస్ విభాగంలో విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Vigillence Investiga