Alok Raj | బీహార్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ రాజ్
Alok Raj | బీహార్ డీజీపీ (Bihar DGP) గా సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS officer) అలోక్రాజ్ (Alok Raj) నియమితులయ్యారు. ఆయన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన బీహార్ పోలీస్ విభాగంలో విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Vigillence Investigation Beauro) డీజీగా పనిచేస్తున్నారు.
Alok Raj : బీహార్ డీజీపీ (Bihar DGP) గా సీనియర్ ఐపీఎస్ అధికారి (Senior IPS officer) అలోక్రాజ్ (Alok Raj) నియమితులయ్యారు. ఆయన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన బీహార్ పోలీస్ విభాగంలో విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Vigillence Investigation Beauro) డీజీగా పనిచేస్తున్నారు. అలోక్ రాజ్ 2025 డిసెంబర్ 31 వరకు డీజీపీ పదవిలో కొనసాగనున్నారు.
గతంలో అలోక్ రాజ్‌కు పిల్లనిచ్చిన మామ డీఎన్ సహాయ్ కూడా బీహార్ డీజీపీగా పనిచేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఆయన డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. అలోక్రాజ్కు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయన పాడిన చాలా పాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన పలు మ్యూజిక్ ఆల్బమ్‌లను కూడా నిర్మించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

