బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, రూపాయి మరింత బలహీనపడుతుండటంతో అతి విలువైన లోహాల ధరలు దూసుకుపోతున్నాయి.
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు ఎగబాకుతున్నాయి.