Delhi L-G : ఢిల్లీ పురపాలక సంఘంలో 10 మందిని నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 15 నెలలుగా ఉన్న రిజర్వ్ చేసిన తీర్పును ఇవాళ వెలువరించింది. నామినేట్ పోస్టుల భర్త�
సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయించింది. నామినేటెడ్ సభ్యులైన ఆల్డర్మెన్ లేకుండా ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని కోరింది. ఎంసీడీ చట్టం ప్రకారం నామినేటెడ్ సభ్యులు లేదా ఆల్డర్మెన్కు సమావేశాల్లో ఓటు �