నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహరలోపం బారిన పడుతారు. అందువల్ల ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక�
బిహార్లోని భాగల్పూర్, ముంగేర్ పాఠశాల పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నులి పురుగు నివారణా మందులను పాఠశాల యాజమాన్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మందు తీసుకున్న 80 మంది విద్యార్థులు తీవ్ర అస�