గత వారం అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా విమానం బ్లాక్ బాక్స్ బాగా దెబ్బ తినడంతో దాన్ని డీ కోడ్ చేయడానికి అమెరికాకు పంపుతున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పక�