Hardik Patel | గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హార్దిక్ పటేల్‌పై అహ్మదాబాద్ కోర్టు రెండో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తొలి అరెస్ట్ వారెంట్‌కు ఆయన స్పందించకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది.
Divorce | ఆయన ఓ సీనియర్ న్యాయవాది. తన 16 సంవత్సరాల వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసిజీవించేలా చూశారు. కానీ, విచిత్రంగా ఆయన విడాకులు భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థ�
ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై దాఖలైన ఓ పరువునష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మె