వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సంస్థ నోడల్ ట్రైయినింగ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
Idea please | వ్యవసాయ రంగంలో స్టార్టప్‌కు కొత్త కోణాన్ని జోడించేందుకు హిసార్ చరణ్ సింగ్ యూనివర్శిటీ ఐడీయాలను ఆహ్వానిస్తుంది. మంచి ఐడియాకు రూ.25 లక్షల పెట్టుబడిని బహుమతిగా కూడా అందివ్వనున్నారు. ఈ నెల 31 లోగా దరఖ�