DOST | డిగ్రీలో కోర్సుల్లో చేరాలంటే గతంలో ఒక విద్యార్థి మూడు, నాలుగు కాలేజీలకు తిరిగి దరఖాస్తు చేసుకోవడం. ముందుగా కాలేజీలకెళ్లడం, దరఖాస్తులు కొనుగోలుచేయడం, జిరాక్స్ కాపీలను జతపర్చడం జరిగేది.
కళాశాలలో నేరుగా వచ్చిన సాధారణ అడ్మిషన్లను ఏజెంట్ల ద్వారా వచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి యాజమాన్యాన్ని తప్పుదారి పట్టించి సుమారు రూ.2కోట్ల వరకు మోసగించిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అ�