POLYCET Ranker : పాలీసెట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించిన యూనివర్సల్ హై స్కూల్ విద్యార్థి ఆదిత్య వర్మ (Aditya Varma)ను ఉపాధ్యాయులు అభినందించారు.
IAS Officers Marriage | ఈ రోజుల్లో పెళ్లి అంటే చాలా ఖరీదైనదిగా మారిపోయింది. కానీ ఏపీలో ఇద్దరు యువ ఐఏఎస్లు మాత్రం ఎలాంటి హంగులకు వెళ్లకుండా కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.