Ishan Kishan: ఇషాన్ కిషన్ డేటింగ్లో ఉన్నాడు. మోడల్ అదితి అతని గర్ల్‌ఫ్రెండ్. ఈ విషయాన్ని ఆ క్రికెటర్ తాత అనురాగ్ పాండే చెప్పారు. అయితే ఇషాన్ ఎవర్ని ఇష్టపడినా, దానికి తామేమీ అభ్యంతరం చెప్పబోమన్నాడ�
Ishan Kishan : తన విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించే ఇషాన్ లవ్‌లో పడ్డాడట. అది కూడా మోడల్, మిస్ దివా అదితీ హుందియా (Aditi Hundia)తో ఈ యంగ్ ఓపెనర్ రొమాన్స్ చేస్తున్నాడనే వార్తలు వైరలవుతున్నాయి.