Ration Cards | కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు.
‘రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 18 జాబ్‌మేళాలను నిర్వహించింది. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి 30,902 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. తెలంగాణ స్టేట్ స