పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మండల కార్యాలయం వద్ద గణేష్ మండపంలో నిర్వాహకులతో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గణేశుడు వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు.