అందరూ గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇల్లంతా దట్టంగా పొగ అలుముకుంది. మెలకువ వచ్చి బాల్కని తలుపు తెరిచి చూస్తే.. ఏసీ కంప్రెషర్ నుంచి మంటలు వ్యాపించి ఉన్నాయి. కాసేపటికి కంప్రెషర్ పేలిపోయింది. క�
AC Compressor Blast | ఒక ఇంట్లో ఏసీ కంప్రెసర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, మహిళతో సహా నలుగురు మరణించారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.