నిర్మాణ సంస్థతో కుమ్ముక్కైన అధికారులు ఒక సర్వే నంబర్లో ఉన్న చెరువును కొంతమేరకు పక్క సర్వే నంబర్‌లోకి తోసేశారు. దీనిపై రైతులు ఫిర్యాదు చేస్తే వచ్చిన హైడ్రా అధికారులు చెరువును ఇంకా నోటిఫై చేయలేదంటూ చేత�
చెరువు హద్దులను చెరిపారు... సర్వేనంబర్లనే మార్చారు... కాగితాలపై గీతలు గీశారు... ఇక ఇదే చెరువు అన్నారు. ఏండ్ల తరబడి కసరత్తు చేసి రూపొందించిన మాస్టర్‌ప్లాన్-2031 సైతం ఖాతరు చేయకుండా తాము గీసిన గీతల్లోనే చెరువు ఒ