AA 23 Announcement Video | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా (AA23) షూటింగ్ మొదలవ్వకముందే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో ఒక భారీ సినిమా రాబోతుందంటూ గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు ఎట్టకేలకూ తెరపడింది.