మామునూర్ 4వ బెటాలియన్ లో TGSP, బెటాలియన్ డీఐజీ సీ సన్నీ బుధవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా బెటాలియన్ కమాండెంట్ బీ రామ్ ప్రకాష్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు.
విధుల పేరుతో వెట్టిచాకిరి చేయిస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్ జిల్లా మామునూరులోని 4వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు శనివారం నిరసన చేపట్టారు. మొదటగా బెటాలియన్‌లోని క మాండెంట్�