Home
3rd T-20
3rd T-20
-
"WestIndies Vs India 3rd T-20 | టీం ఇండియా విజయలక్ష్యం 165 పరుగులు"
4 years agoWestIndies Vs India 3rd T-20 | టీం ఇండియాతో మూడో టీ-20 మ్యాచ్‌లో రోహిత్ సేన ముందు వెస్టిండీస్ 165 పరుగుల విజయ లక్ష్యం విధించింది."WestIndies Vs India 3rd T-20 | 128 పరుగుల వద్ద మూడో వికెట్.. భువీ బౌలింగ్‌లో క్లే మేయర్స్ ఔట్"
4 years agoWestIndies Vs India 3rd T-20 | భువీ బౌలింగ్‌లో 128 పరుగులకు వెస్టిండీస్ ఓపెనర్ క్లే మేయర్స్.. రిషబ్‌పంత్‌కు ఔటయ్యాడు."WestIndies- India 3rd T-20 | 107 పరుగుల వద్ద వెస్టిండీస్ సారధి పూరన్ ఔట్"
4 years agoWestIndies- India 3rd T-20 | భువనేశ్వర్ బౌలింగ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు."India vs West Indies 3rd T20 | 14.1 ఓవర్లకు వెస్టిండీస్ 105 పరుగులు"
4 years agoIndia vs West Indies 3rd T20 |కెప్టెన్ నికోలస్ పూరన్.. 15వ ఓవర్ తొలి బంతికి సిక్స్‌తో వెస్టిండీస్ స్కోర్ 105 పరుగులకు చేరింది."India vs West Indies 3rd T20 | 10 ఓవర్లలో 65 పరుగులు.. పాండ్యా బౌలింగ్‌లో బ్రాండన్ క్లీన్‌బౌల్డ్"
4 years agoIndia vs West Indies 3rd T20 | టీం ఇండియా-వెస్టిండీస్ మూడో టీ-20 మ్యాచ్‌లో వెస్టిండీస్ పది ఓవర్లు ముగిసే సరికి 65 పరుగులు చేసింది."WestIndies Vs India 3rd T-20 | దంచి కొడ్తున్న వెస్టిండీస్ ఓపెనర్లు.. 5 ఓవర్లలో 41 పరుగులు"
4 years agoWestIndies Vs India 3rd T-20 | వెస్టిండీస్ ఓపెనర్లు దంచి కొడుతున్నారు. ఐదు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేశారు."WestIndies Vs India 3rd T-20 | టాస్ గెలిచిన టీం ఇండియా.. బౌలింగ్‌కే రోహిత్ మొగ్గు!"
4 years agoWestIndies Vs India | వెస్టిండీస్‌తో జరిగే మూడో టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా టాస్ గెలుచుకున్నది. రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు







