తగినంత జీతం..మంచి జీవితం.. సమాజంలో మంచి గౌరవం ఉన్నా మామకు ఉన్న రూ.300 కోట్ల ఆస్తి కోసం అత్యాశ పడింది ఓ కోడలు. అతడిని కారుతో ఢీ కొట్టి చంపించి ఆస్తి కాజేయాలనుకొంది.
Woman Killed Father-In-Law | సుమారు రూ.300 కోట్ల ఆస్తిని దక్కించుకునేందుకు ఒక మహిళ కుట్ర పన్నింది. కోటి ఖర్చు చేసి మామను చంపించింది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం తెలిసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆ మహిళను పోలీసులు అరెస్ట�