Karnataka CM | బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) లో ఆర్సీబీ విజయోత్సవాల (RCB celebrations) సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. కర్ణాటక సర్కారు (Karantaka Govt) వైఫల్యంవల్లే తొక్కిసలాట జరిగ�