పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల సాకారం చేయాలన్న తపనతో కేసీఆర్ మదిలో పురుడుపోసుకొన్న పథకమే డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం. కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పదేండ్ల పాలనలో లక్షలాది మందికి ఇండ్�
సొంతింటి కల సాకారమైందన్న ఆనందాన్ని కాంగ్రెస్ సర్కారు దూరం చేస్తోంది. డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం.. ఎనిమిది నెలలుగా ఏ ఒక్క పనిని పూర్తి చేయలేదు. తాగునీరు, కరెంట్, రహదారి, �