Alia Bhatt | టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి (SS Rajamouli)పై బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ (Alia Bhatt) ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనతో పనిచేయడం అంటే మళ్లీ స్కూల్కు వెళ్లడంతో సమానమని అన్నారు.
Shah Rukh Khan - SS Rajamouli | ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan) అరుదైన ఘనత సాధించారు.