గంజాయి | సూర్యాపేట జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని కోదాడ సమీపంలో ఉన్న రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు.
గంజాయి| నగర శివార్లలోని పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారులో (టీఎస్ 08 హెచ్‌జే 2026) గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు ఆదివారం స్థానిక చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.