Garidepally: చేపల పెంపకంలో నేల, నీరు అత్యంత కీలకం

గరిడేపల్లి: చేపల పెంపకంలో నేల, నీటి యాజమాన్యాలు అత్యంత కీలకమని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.లవకుమార్ అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో గల కేవీకేలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహిక యువ తకు జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టం వారి ఆర్థిక సహకారంతో 15 రోజుల పాటు జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా పదకొండవ రోజైన ఆదివారం చెరువు నీటి పరిశీలన, యాజమాన్యం గురించి అవగాహన కల్పించారు.
నీటి నాణ్యత తగ్గినప్పుడు చేపలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గి చేపలలో మరణ శాతం బాగా పెరుగుతుందన్నారు. తదుపరి పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం రీసెర్స్ ఫెలో డి.నందిని నీటి నాణ్యత ప్రమాణాలైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్, కాటిన్యత, ఆమ్ల త్వం, నైట్రేట్లు, కార్బన్ డైయాక్సైడ్ వంటి వాటిని తటస్థంగా ఉంచుకోవాలని సూచించారు. తదుపరి యువత కేవీకేలోని చెరువులను సందర్శించి నీటి నమూనాలను సేకరించి వివిధ నీటి ప్రమాణాలను ప్రాక్టికల్‌గా పరిశీలించారు. కార్యక్రమంలో రమ్య, శోభారాణి, విజయకుమారి, నాగలక్ష్మి, విజయ, భవాని తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

