షాకింగ్ న్యూస్ ! ఇతరులకు సాయం చేస్తే గుండెజబ్బులు రావు

Heart diseases | కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా? అని సరిపెట్టుకుంటే చాలదు. వాటిని ఎదుర్కొంటే కానీ బతుకు ముందుకు సాగదు. విజయం సాధ్యపడదు. మరి ఈ పోరులో సాయపడేది ఎవరు? ఇంకెవరు… సాటి మనుషులే! అందులోనూ కొంతమంది ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయానికి ముందుంటారు. ఇలాంటి వాళ్లను చూస్తే మనకు భరోసాగా అనిపించే మాట నిజమే. కానీ అవతలి వ్యక్తికి దీని వల్ల లాభం ఏమైనా ఉందా అనే ఆలోచన వచ్చింది ఓహియో విశ్వవిద్యాలయ పరిశోధకులకు. దాంతో ఒక వెయ్యి మందికి పైగా అభ్యర్థులను ఎంచుకుని వారి నుంచి ఇంటర్‌ల్యూకిన్-6 అనే ప్రొటీను సేకరించారు. అదే సమయంలో వారి స్వభావాన్ని వెల్లడించే వివరాలను కూడా సేకరించారు. రెండేండ్ల తర్వాత తిరిగి వారి ఇంటర్‌ల్యూకిన్-6 స్థాయిని పరిశీలించారు (క్యాన్సర్, గుండెజబ్బులు లాంటి సమస్యలకూ ఈ ప్రొటీన్ ఉత్పత్తికీ మధ్య సంబంధం ఉంటుంది). ఆశ్చర్యంగా ఇతరులకు సాయం చేసే అలవాటు ఉన్నవారిలో ఈ ప్రొటీన్ అదుపులో ఉన్నట్టు తేలింది. ఇతరులకు సాయపడే మానసిక ైస్థెర్యం, తనకి కష్టం వస్తే వాళ్లు తిరిగి సాయపడతారనే నమ్మకం ఒత్తిడిని తగ్గిస్తాయనీ… ఫలితంగా ఆరోగ్యం బాగుంటుందని నిర్ధరిస్తున్నారు పరిశోధకులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Donkey milk | గాడిద పాలు యమ కాస్ట్లీ.. అక్కడ ఒక్క స్పూను రూ.100కు అమ్ముడవుతోంది తెలుసా!
Lip care tips | చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
WHO on Omicron : ఒమిక్రాన్ వ్యాప్తిపై అనిశ్చితి.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన ఏంటంటే..?
Omicron variant | గుడ్‌న్యూస్.. ఈ ఒక్క ట్రీట్మెంట్తో ఒమిక్రాన్ ఖతం!!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

