ఏకవింశతి పత్ర పూజ

ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి.
ఓం సుముఖాయ నమః – మాచీ పత్రం పూజయామి ॥
ఓం గణాధిపాయ నమః – బృహతీ పత్రం పూజయామి॥
ఓం ఉమా పుత్రాయ నమః- బిల్వ పత్రం పూజయామి॥
ఓం గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి॥
ఓం హరసూనవే నమః – దత్తూర పత్రం పూజయామి॥
ఓం లంబోదరాయ నమః- బదరీ పత్రం పూజయామి॥
ఓం గుహాగ్రజాయ నమః – అపామార్గ పత్రం పూజయామి॥
ఓం గజకర్ణికాయ నమః – తులసీ పత్రం పూజయామి॥
ఓం ఏకదంతాయ నమః – చూత పత్రం పూజయామి॥
ఓం వికటాయ నమః – కరవీర పత్రం పూజయామి॥
ఓం భిన్న దంతాయ నమః- విష్ణుక్రాంత పత్రం పూజయామి॥
ఓం వటవే నమః – దాడిమీ పత్రం పూజయామి॥
ఓం సర్వేశ్వరాయ నమః – దేవదారు పత్రం పూజయామి॥
ఓం ఫాలచంద్రాయ నమః- మరువక పత్రం పూజయామి॥
ఓం హేరంబాయ నమః – సింధువార పత్రం పూజయామి॥
ఓం శూర్పకర్ణాయ నమః – జాజీ పత్రం పూజయామి॥
ఓం సురాగ్రజాయ నమః- గండకీ పత్రం పూజయామి॥
ఓం ఇభవక్త్రాయ నమః – శమీ పత్రం పూజయామి॥
ఓం వినాయకాయ నమః- అశ్వత్థ పత్రం పూజయామి॥
ఓం సుర సేవితాయ నమః- అర్జున పత్రం పూజయామి॥
ఓం కపిలాయ నమః – అర్క పత్రం పూజయామి॥
ఓం శ్రీ గణేశ్వరాయ నమః- ఏకవింశతి పత్రం పూజయామి॥
(మిగిలిన మొత్తం పత్రాలనూ స్వామికి సమర్పించాలి).
అథాంగ పూజ
(కింది నామాలు చదువుతూ పత్ర, పుష్పాదులతో స్వామి వారిని అర్చించాలి).
ఓం గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః – జానునీ పూజయామి
ఓం కామారి సూనవే నమః – జంఘే పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః – ఊరుం పూజయామి
ఓం హేరంబాయ నమః – కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
ఓం గణనాథాయ నమః – నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః – హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ నమః – స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమః – హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః – నేత్రౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః –
సర్వాణ్యంగాని పూజయామి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

