హృదయపూర్వక.. ఆకాంక్ష!
ఆకాంక్ష చతుర్వేది.. ఎడ్5 స్టార్టప్ వ్యవస్థాపకురాలు. గతంలో ఎడ్యూరా అనే విద్యాసంబంధ సంస్థనూ నెలకొల్పారు. ఆకాంక్ష కొలంబియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ‘చదువుల్లో సాంకేతికత భాగమైంది. చాలా సంతోషించాల్సిన విషయమే. కానీ, ఆ అద్భుతాలు ఏ కొద్దిమంది కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకో పరిమితం అవుతున్నాయి.
ఆకాంక్ష చతుర్వేది.. ఎడ్5 స్టార్టప్ వ్యవస్థాపకురాలు. గతంలో ఎడ్యూరా అనే విద్యాసంబంధ సంస్థనూ నెలకొల్పారు. ఆకాంక్ష కొలంబియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ‘చదువుల్లో సాంకేతికత భాగమైంది. చాలా సంతోషించాల్సిన విషయమే. కానీ, ఆ అద్భుతాలు ఏ కొద్దిమంది కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకో పరిమితం అవుతున్నాయి. టెక్ చదువు ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. నెలకు రెండొందలు కడితే ఏ ఓటీటీలో అయినా.. సరికొత్త హాలీవుడ్ సినిమాలను చూడగలం. అలాంటిది, పిల్లలకు విద్యాసంబంధమైన కంటెంట్ అందించలేమా?’ అని ప్రశ్నిస్తారామె.
సగటు విద్యార్థి ఆ పరిమితిని అధిగమించి అంతర్జాతీయ శ్రేణి విద్యను అభ్యసించాలన్నదే ఆకాంక్ష.. హృదయపూర్వక ఆకాంక్ష. ఆ కలను నిజం చేయడానికే ఎడ్5ను స్థాపించారు. తన ఆలోచనలకు కృత్రిమ మేధనూ జోడిస్తున్నారు. ఆకాంక్ష అర్బన్ ప్లానింగ్ మీద లోతైన పరిశోధన చేశారు. ఐడియాలకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని విశ్వసిస్తారు. విద్యతోనే ఆలోచనలు వికసిస్తాయని నమ్ముతారు. ఆమె ఏరికోరి ఎడ్యుప్రెన్యూర్గా అవతరించడానికి కారణమూ ఇదే.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

