Yuvraj Singh: గురుదాస్‌పుర్ నుంచి పోటీ చేయడంలేదన్న మాజీ క్రికెటర్
Yuvraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల కొన్ని ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ రూమర్స్‌కు యువీ చెక్ పెట్టేశాడు. లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పుర్ నుంచి పోటీ చేయడం లేదన్నారు.
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh).. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల కొన్ని ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ రూమర్స్‌కు యువీ చెక్ పెట్టేశాడు. లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పుర్ నుంచి పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను యువరాజ్ ఖండించాడు. తాను రాజకీయాల్లోకి ఎంటర్ కావడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు బదులుగా యూ వీ కెన్ సంస్థ ద్వారా తన దాతృత్వ చర్యను కొనసాగించనున్నట్లు చెప్పాడు. గురుదాస్‌పుర్ నుంచి కాంటెస్ట్ చేయడం లేదని, ప్రజలకు హెల్ప్ చేయడంపైనే తన ఫోకస్ ఉన్నట్లు చెప్పాడు. తన ఫౌండేషన్ ద్వారా ఆ పనిచేయనున్నట్లు యువీ తెలిపాడు.
Contrary to media reports, I’m not contesting elections from Gurdaspur. My passion lies in supporting and helping people in various capacities, and I will continue to do so through my foundation @YOUWECAN. Let’s continue making a difference together to the best of our abilities❤️
— Yuvraj Singh (@YUVSTRONG12) March 1, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

