హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాంచీ(జార్ఖండ్) వేదికగా జరుగుతున్న జాతీయ క్లాసిక్ జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ లిఫ్టర్ సుమైరా ఖాతూన్ అదరగొట్టింది.
ఓవరాల్‌గా కాంస్య పతకం సొంతం చేసుకున్న సుమైరా..స్కాట్స్ వ్యక్తిగత విభాగంలో రజతం దక్కించుకుంది.