ఫైనల్‌కు కాజల్, నీలమ్
వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ రెజ్లర్లు కాజల్ ధోచక్, నీలమ్ సిరోహి ఫైనల్ చేరి చరిత్ర సృష్టించారు. ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో ఇద్దరు భారత మహిళా రెజ్లర్లు ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. 18 ఏండ్ల కాజల్ మహిళల 76 కిలోల సెమీస్ పోరులో 10-7తో ఐపెరి మెడెట్ కిజి (కిర్గిస్థాన్)ను ఓడించింది.
అస్తానా: వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ రెజ్లర్లు కాజల్ ధోచక్, నీలమ్ సిరోహి ఫైనల్ చేరి చరిత్ర సృష్టించారు. ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో ఇద్దరు భారత మహిళా రెజ్లర్లు ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. 18 ఏండ్ల కాజల్ మహిళల 76 కిలోల సెమీస్ పోరులో 10-7తో ఐపెరి మెడెట్ కిజి (కిర్గిస్థాన్)ను ఓడించింది. 50 కేజీల కేటగిరీ సెమీస్‌లో నీలమ్ 7-3తో జీనెప్ బయనోవ (కజకిస్థాన్)పై గెలిచి స్వర్ణ పోరుకు దూసుకెళ్లింది. 2021 ఎడిషన్‌లో అన్షు మాలిక్ ఫైనల్ చేరి రజతం నెగ్గడమే ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత అత్యుత్తమ ప్రదర్శన. కాగా, 65 కిలోల సెమీస్‌లో ఓడిన రంజిత కాంస్యం కోసం పోటీ పడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

