Womens T20 WC | డంక్లే బౌల్డ్.. మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ మరోసారి చెలరేగింది. ఓపెనర్ సోఫియా డంక్లే (10)ను బౌల్డ్ చేసింది. దాంతో, 29 పరుగులకే ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. హీథర్ నైట్ (6), నాట్ సీవర్ బ్రంట్ (17) క్రీజులో ఉన్నారు.
Womens T20 WC : ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ మరోసారి చెలరేగింది. ఓపెనర్ సోఫియా డంక్లే (10)ను బౌల్డ్ చేసింది. దాంతో, 29 పరుగులకే ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. తొలి మూడు వికెట్లు కూడా ఆమెనే తీయడం విశేషం. ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చెలరేగడంతో ఇంగ్లండ్ మరింత కష్టాల్లో పడింది. హీథర్ నైట్ (6), నాట్ సీవర్ బ్రంట్ (17) క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్.. 37/3.
రేణుక దెబ్బకు ఆ జట్టు పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్లో అలిసే కాప్సేను, ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ వ్యాట్‌ను ఈ ఫాస్ట్ బౌలర్ ఔట్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

