Yuvraj Singh | యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్
Yuvraj Singh | టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తామంటూ యువీ తల్లిని బెదిరించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
Yuvraj Singh | టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తామంటూ యువీ తల్లిని బెదిరించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
యువరాజ్ సింగ్ సోదరుడు జోరవీర్ సింగ్ (Zorawar Singh) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో యువీ తల్లి షబ్నం సింగ్ (Shabnam Singh) 2022లో హేమా కౌశిక్ (Hema Kaushik) అనే మహిళను జోరవీర్ కు కేర్ టేకర్ గా నియమించింది. అయితే, ఆమె తీరు నచ్చకపోవడంతో ఉద్యోగంలో నియమించిన కొన్ని రోజులకే తొలగించేసింది. దీంతో సదరు మహిళ.. ఈ ఏడాది మే నుంచి యువీ తల్లికి వాట్సాప్ ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తనకు రూ.40 లక్షలు ఇవ్వాలని లేకపోతే తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ, కుటుంబ పరువును దెబ్బతీస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో యూవీ ఫ్యామిలీ గురుగ్రామ్ లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువీ ఫ్యామిలీ ఫిర్యాదుతో పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు.
Also Read..
Heavy Rains | ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. నోయిడాలో వరద నీటిలో చిక్కుకున్న కార్లు
Kareena Kapoor | కరీనా కపూర్ ప్రవర్తన నచ్చలేదు.. నారాయణమూర్తి ఇంటర్వ్యూ వైరల్
Tomato | అప్పుడు టమాటలు పండిస్తే కూలీ డబ్బులు కూడా రాలేదు.. ఇప్పుడు కోటీశ్వరులు అవుతున్న టమాట రైతులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

