విజ్డెన్ ఫొటో ఆఫ్ ది ఇయర్
భారత్‌లో నిరుడు జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా.. స్టేడియంలో అభిమానులు తమ ఫోన్ టార్చ్‌లను ఆన్ చేసినప్పుడు ఆ లైట్ల వెలుగులో భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ బంతిని అందుకుంటుండగా తీసిన ఫొటో ఇది.
భారత్‌లో నిరుడు జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా.. స్టేడియంలో అభిమానులు తమ ఫోన్ టార్చ్‌లను ఆన్ చేసినప్పుడు ఆ లైట్ల వెలుగులో భారత సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ బంతిని అందుకుంటుండగా తీసిన ఫొటో ఇది. ప్రముఖ క్రికెట్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ మాథ్యూ లూయిస్ తీసిన ఈ చిత్రం.. 2025కు గాను ‘విజ్డెన్ ఫొటోగ్రాఫ్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. లూయిస్ గతంలో 2014, 2022లోనూ ఈ అవార్డుకు ఎంపికవగా ఇది మూడోవది కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

