ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిస్తాం:సౌరవ్ గంగూలీ

కోల్‌కతా: కరోనా ప్రభావంతో భారత్‌లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించలేకపోతే తమ వద్ద ప్లాన్-బి ఉందని ఐసీసీ సీఈవో అలార్డైస్ చెప్పగా.. మరోవైపు మెగాటోర్నీకి అత్యుత్తమంగా ఆతిథ్యమిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు త్వరలోనే సద్దుమణుగుతాయని దాదా ఆశిస్తున్నామన్నాడు. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇటీవల రాసిన లేఖలో దాదా మెగాటోర్నీకి సంబంధించిన విషయాలను పేర్కొన్నాడు. ‘త్వరలోనే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నా. పూర్తిస్థాయి దేశవాళీ సీజన్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌నకు అత్యుత్తమంగా ఆతిథ్యమివ్వనున్నాం’ అని గంగూలీ పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్య పొట్టి ప్రపంచకప్ జరుగాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Saurav Ganguly
- t20
- world cup
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

