Pushpa | ‘శ్రీవల్లి’ స్టెప్ నేర్పిస్తున్న విండీస్ దిగ్గజం.. వీడియో వైరల్
Pushpa | ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ‘పుష్ప’ ట్రెండ్ నడుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది క్రికెటర్లు

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ‘పుష్ప’ ట్రెండ్ నడుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది క్రికెటర్లు ఈ చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్ వేస్తూ తమ తమ సోషల్ మీడియా వేదికల్లో వీడియోలు షేర్ చేశారు.
ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, డేవిడ్ వార్నర్, డ్వేన్ బ్రావో వంటి వారున్నారు. ఇప్పుడు తాజాగా విండీస్ మాజీ కెప్టెన్, రెండు సార్లు టీ20 ప్రపంచకప్ సాధించిన సారధి డారెన్ సామీ ఈ జాబితాలో చేరాడు.
తను ఈ స్టెప్ వేయడమే కాకుండా, యాంకర్ షెఫాలీ బగ్గకు దీన్ని నేర్పిస్తూ కనిపించాడు. ఒక గోల్ప్ కోర్స్లో డారెన్ సామీని ఆమె కలిసింది. ఇక్కడే ఆమెకు ‘శ్రీవల్లి’ స్టెప్ నేర్పిస్తున్న డారెన్ సామి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

