Viswanathan Anand | ఫిడే డిప్యూటీ ప్రెసిడెంట్‌గా విశ్వనాథన్ ఆనంద్
అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ఉపాధ్యక్షుడిగా భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎన్నికయ్యారు. తమిళనాడులో చెస్ ఒలింపియాడ్ సందర్భంగా ఒక ప్రముఖ హోటల్లో ఫిడే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యన్ అయిన ఫిడే అధ్యక్షుడు అర్కాడీ వ్లాదిమిరోవిచ్ డ్వోర్కోవిక్ను తొలగించాలని ఉక్రెయిన్‌కు చెందిన ఆండ్రిల్ బారీషోప్లెట్స్ పిటిషన్ వేశారు. ఆండ్రిల్ ఉక్రేనియన్ అయినప్పటికీ అమెరికాలో నివశిస్తున్నారు.
ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికలు చెన్నైలో జరిగాయి. ఈ ఎన్నికల్లో అర్కాడీకి 167 ఓట్లురాగా.. ఆండ్రిల్కు కేవలం 16 ఓట్లు మాత్రమే వచ్చాయి. వీళ్లతోపాటు డ్యానిష్ ప్లేయర్ పీటర్ హీన్ నెల్సన్ కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. భారత తొలి గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌తోపాటు ప్రస్తుత ప్రపంచ నెంబర్‌వన్ మాగ్నస్ కార్లసన్‌కు కూడా నెల్సనే గురువు కావడం గమనార్హం. ఈ ఎన్నికల అనంతరం అర్కాడీ తన డిప్యూటీగా విశ్వనాథన్ ఆనంద్‌ను నామినేట్ చేశారు.
From being one of the finest players in the world, five-time world champion nonetheless, Viswanathan Anand would embark on his new role as Fide vice-president after Arkady Dvorkovich was re-elected as president for a second term. #chess https://t.co/6tpUUVal2D
— Express Sports (@IExpressSports) August 7, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

