ఆర్ఆర్ఆర్ పోస్టర్‌తో గంగూలీకి సెహ్వాగ్ బర్త్‌డే విషెస్

న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బుధవారం ధోనీ బర్త్ డే సందర్భంగా వెరైటీగా తనదైన స్టైల్లో విషెస్ చెప్పిన అతడు.. గురువారం (జులై 8) గంగూలీ (49) బర్త్‌డేకు కూడా అలాగే విషెస్ చెప్పాడు. దీనికోసం అతడు మన రాజమౌళి తెరకెక్కిస్తున్న తెలుగు మూవీ ఆర్ఆర్ఆర్ పోస్టర్‌ను వాడుకోవడం విశేషం. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ బైక్ వెళ్తున్న పోస్టర్‌ను ఈ మూవీ యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలుసు కదా. అదే పోస్టర్లో తనది, గంగూలీ ఫొటోలు పేస్ట్ చేసి, బైక్‌పై దాదా అని రాసి వీరూ విషెస్ చెప్పాడు.
దాదా బైక్‌ను దాదాతో కలిసే రైడ్ చేయడమంటే ఇదే. ఆ ఐదేళ్లుతో దాదాతో ప్రయాణం కూడా ఇలాగే సాగింది. రాబోయే ఏడాదిలో పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా అని వీరూ కామెంట్ చేశాడు. ఈ ఫొటోను తన ఫేస్బుక్లో అతడు పోస్ట్ చేశాడు.
ఇక ధోనీని విష్ చేసినట్లే ఇటు ట్విటర్లోనూ వరుస ట్వీట్లతో గంగూలీకి సెహ్వాగ్ బర్త్‌డే విషెస్ చెప్పడం విశేషం. దాదాకి ఉన్న క్రేజ్ చాలా కొద్ది మందికే సాధ్యం అంటూ అతడు గంగూలీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇక ధోనీకి చెప్పినట్లే గత నాలుగేళ్లుగా దాదా బర్త్‌డే రోజు తాను చేసిన ట్వీట్లను మరోసారి అతడు పోస్ట్ చేశాడు.
— Virrender Sehwag (@virendersehwag) July 8, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

