ఫ్యాన్స్ మ్యూజిక్.. కోహ్లి భాంగ్రా డ్యాన్స్.. వీడియో వైరల్

సౌథాంప్టన్: గ్రౌండ్లో ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజు మాత్రం మాంచి మూడ్‌లో కనిపించాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ భాంగ్రా డ్యాన్స్ కూడా చేశాడు. గ్యాలరీలోని ఫ్యాన్స్ రిథమిక్‌గా డ్రమ్స్ వాయిస్తుంటే.. కోహ్లి అలా అలా డ్యాన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. మూడో రోజు రెండో సెషన్లో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగిన తర్వాత 9వ ఓవర్లో కోహ్లి ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆ టైమ్‌కు విరాట్ అలా డ్యాన్సింగ్ మూడ్‌లో కనిపించినా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మాత్రం అతని మూడ్ మారిపోయే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియన్ టీమ్‌ను 217 పరుగులకే కట్టడి చేసిన కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 102 పరుగులు చేసింది.
Kohli can't dance saala pic.twitter.com/HLQ1Vy6CmV
— bhargavprdip (@bhargavprdip) June 20, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

