Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు పడింది. వన్డేల్లో మూడవ నెంబర్ బ్యాటింగ్ పొజిషన్లో 13వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆక్లాండ్ మ్యాచ్‌లో కోహ్లీ 74 రన్స్ చేశాడు.
ఆక్లాండ్: విరాట్ కోహ్లీ(Virat Kohli) ఖాతాలో మరో రికార్డు పడింది. వన్డేల్లో మూడవ నెంబర్ బ్యాటింగ్ పొజిషన్లో 13వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఈ ఘనతను అందుకున్నాడు. వన్‌డౌన్ బ్యాటర్లలో హేమాహేమీ క్రికెటర్లు ఉన్నారు. అయితే ఆ జాబితాలో ఇప్పుడు కోహ్లీ టాప్‌లో నిలిచాడు. కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఓ బ్యాటింగ్ పొజిషన్లో కోహ్లీ కన్నా అత్యధిక రన్స్ చేశాడు. సచిన్ టెండూల్కర్ రెండో నెంబర్ పొజిషన్లో అత్యధికంగా 13,685 రన్స్ స్కోరు చేశాడు. కోహ్లీ మూడవ నెంబర్ స్థానంలో 61.61 స్ట్రయిక్ రేట్‌తో 13వేల రన్స్ స్కోరు చేశాడు. ఆ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ 12,662 రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బ్యాటర్ కుమార సంగక్కర 9747 రన్స్ చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో జాక్వస్ కలిస్, కేన్ విలియమ్సన్, బాబర్ ఆజమ్, జో రూట్ ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
Ayushmann Khurrana | ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.?
బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

