విహారికి షోకాజ్ నోటీసులు
భారత క్రికెటర్, ఇటీవలే ముగిసిన రంజీ సీజన్ దాకా ఆంధ్రా క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించిన తెలుగు క్రికెటర్ హనుమా విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) షోకాజ్ నోటీసులు పంపించింది. రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్ చేతిలో ఓడిపోగానే విహారి..
విశాఖపట్నం: భారత క్రికెటర్, ఇటీవలే ముగిసిన రంజీ సీజన్ దాకా ఆంధ్రా క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించిన తెలుగు క్రికెటర్ హనుమా విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) షోకాజ్ నోటీసులు పంపించింది. రంజీ ట్రోఫీ క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్ చేతిలో ఓడిపోగానే విహారి.. సోషల్ మీడియా వేదికగా తాను కెప్టెన్‌గానే గాక ఆటగాడిగానూ ఆంధ్రా జట్టుకు రాజీనామా చేస్తున్నానని, ఇక మళ్లీ ఆ జట్టుకు ఆడబోనని రాసుకొచ్చాడు.
దీనిపై నెల రోజుల తర్వాత ఏసీఏ తాజాగా నోటీసులు పంపుతూ.. విహారి అప్పుడు అలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని వాటిలో పేర్కొంది. ఇదిలా ఉంటే సహచర ప్లేయర్ విహారితో అమర్యాదకరంగా ప్రవర్తించడం ఈ వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

