Womens Hockey Team | హకీ జట్టుకు పెద్ద షాక్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు దూరమైన వైస్ కెప్టెన్
Womens Hockey Team : ఈ ఏడాది జరిగే ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్తుపై కన్నేసిన భారత మహిళల హాకీ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్వాలిఫయర్ (Olympics Qualifier) పోటీలకు వైస్ కెప్టెన్ వందన కటారియా(Vandana Kataria) దూరమైంది. చెంపల భాగంలోని(Cheek Bone)...
Womens Hockey Team : ఈ ఏడాది జరిగే ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్తుపై కన్నేసిన భారత మహిళల హాకీ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్వాలిఫయర్(Olympics Qualifier) పోటీలకు వైస్ కెప్టెన్ వందన కటారియా(Vandana Kataria) దూరమైంది. చెంపల భాగంలోని(Cheek Bone) ఎముక విరగడంతో వందన టోర్నీ నుంచి తప్పుకుంది. ఆమె చికిత్స తీసుకోనుంది. దాంతో ఆమె స్థానాన్ని యంగ్‌స్టర్ బల్జీత్ కౌర్(Baljit Kaur) భర్తీ చేయనుంది.
‘వందన టోర్నీకి దూరం కావడం దురదృష్టకరం. ప్రాక్టీస్ సెషన్లో ఆమె చెంప ఎముక విరిగింది. అందుకని వైద్యులు వందనను విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఫార్వర్డ్ ప్లేయర్ అయిన ఆమె జట్టులో లేకపోవడం పెద్ద లోటు’ అని చీఫ్ కోచ్ జన్నెకె స్కాప్‌మన్(Janneke Scopman) తెలిపింది.
రాంచీ వేదికగా జనవరి 13 న ఒలింపిక్ క్వాలిఫయర్ మొదలవ్వనుంది. గ్రూప్ బిలో ఉన్న టీమిండియా టోర్నీ ప్రారంభం రోజే అమెరికాతో తలపడనుంది. అనంతరం సవితా పూనియా(Savita Punia) బృందం జనవరి 14న న్యూజిలాండ్‌తో, 16వ తేదీన ఇటలీని ఢీ కొట్టనుంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరితే భారత్‌కు ఒలింపిక్ పెర్త్ దక్కనుంది.
ఇవి కూడా చదవండి
- IND vs RSA | తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే..?
- HanuMan | తేజ సజ్జా హనుమాన్ టీం పాన్ ఇండియా టూర్ ప్లాన్ అదిరింది.. వివరాలివే
- Iran Blast | ఇరాన్లో జంట పేలుళ్లు : 73మంది మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

