క్రికెటర్ ఇంట మరో విషాదం.. తల్లిని కోల్పోయిన రెండు వారాలకే సోదరీ మృతి

బెంగళూరు: కరోనా ఇండియన్ వుమెన్స్ టీమ్ ప్లేయర్ వేదా కృష్ణమూర్తిని మరోసారి విషాదంలో నింపింది. రెండు వారాల కిందటే ఆమె తల్లిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి తాజాగా ఆమె సోదరి మృతికీ కారణమైంది. గత నెలలో వేదా తల్లి చెలువాంబ దేవి కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె కూడా టెస్ట్ చేయించుకోగా.. నెగటివ్ అని తేలింది. అయితే ఆమె సోదరి వత్సలకు మాత్రం కరోనా సోకింది. ఈ మహమ్మారితో పోరాడుతూ గురువారం ఆమె చనిపోయినట్లు వేదా మాజీ కోచ్ ఇర్ఫాన్ సైత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పాడు. గత నెల 24న తన తల్లి కరోనా బారిన పడి చనిపోయిందని ట్విటర్ ద్వారా వేదా చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

