Vaibhav Sooryavanshi: సునీల్ గవాస్కర్ పాదాలను తాకిన సూర్యవంశీ.. వీడియో
Vaibhav Sooryavanshi: ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడమే కాదు.. పెద్దల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడంలోనూ వైభవ్ సూర్యవంశీ మేటి. హైదరాబాద్‌తో మ్యాచ్ జరగడానికి ముందు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో.. మైదానంలో ఉన్న మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సంజయ్ బంగర్ పాదాలను తాకి వైభవ్ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
చండీఘడ్: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) తన ప్రతాపాన్ని చూపాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ కేవలం 29 బంతుల్లోనే 97 రన్స్ చేసి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 47 రన్స్ తేడాతో నెగ్గింది. అయితే మ్యాచ్ జరగడానికి ముందు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ తన మనస్తత్వాన్ని చాటుకున్నాడు. సీనియర్ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, సంజయ్ బాంకర్ కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. బ్రాడ్‌కాస్టింగ్ ఏరియాలో ఉన్న గవాస్కర్, బంగర్లు మీడియా మాట్లాడుతున్న సమయంలో.. అక్కడే మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సూర్యవంశీ అకస్మాత్తుగా ఆ ఇద్దరి వద్దకు పరుగెత్తి, వాళ్ల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక టీవీ ప్రజెంటర్ జతిన్ సప్రూ పాదాలను కూడా వైభవ్ తాకబోయాడు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Vaibhav Sooryavashi touched the feet of Sunil Gavaskar and Sanjay Bangar before the match.
– Jatin Sapru quickly moved away when Vaibhav tried to touch his feet too. 🤣❤️ pic.twitter.com/xSmb0nccOU
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

