మహిళా క్రికెటర్లకు వ్యాక్సిన్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్న భారత మహిళా క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం ముంబైలో కట్టుదిట్టమైన క్వారంటైన్లో ఉన్న క్రికెటర్లు శుక్రవారం వ్యాక్సిన్ తొలి డోస్ వేసుకున్నారు. ఇప్పటికే కొంతమంది ప్లేయర్లు కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోగా, మిగిలిన వారు వ్యాక్సినేషన్లో పాల్గొన్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీప్తిశర్మ వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.ఇంగ్లండ్‌కు వెళ్లనున్న రెండు జట్లకు చెందిన ప్లేయర్లకు తొలి డోస్ కింద కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించిన బీసీసీఐ.. ఇంగ్లండ్‌లో రెండో డోసు కోసం ఏర్పాట్లు చేస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

